Kasipet News/Peddanapalli:-
పేదలకు సేవ చేయడమే లక్ష్యమని, పేదల
అబివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్, ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ సిస్టర్ షారున్ అన్నారు. క్రిస్టమస్ దినోత్సవం సందర్భంగా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో కల్వరి మినిస్ట్రీస్ పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం 250 మంది పేదవారికి దుప్పట్లు, చీరలను పంపిణి చేశారు. సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు అందించారు. ఈ సందర్బంగా సిస్టర్ షారున్ మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉండడంతో వృద్దులకు, నిరుపేద, దివ్యంగులకు 200 మందికి తమ వంతు సహాయంగా చలి దుప్పట్లు, చీరలను అందించినట్లు వివరించారు. పేద, మధ్య తరగతి వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు మౌళిక సదుపాయాలు కల్పన కోసం తమ వంతు సహాయం అందిస్తామన్నారు.
షారున్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలను విస్తరిస్తమన్నారు. సిస్టర్ షారున్ పేదలతో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. అనంతరం స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు కలిసి సిస్టర్ షారోన్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ఉప సర్పంచ్, సోమని మైసక్క, వార్డ్ సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, బన్న హిందుమతి, బొల్లపెల్లి కొమురక్కల, కంచర్ల పద్మ, నాయకులు, మాజి ఉప సర్పంచ్ అలుగం సురేష్, కూకట్ల దేవేందర్, గాదం గట్టయ్య, చింతల భీమయ్య, భూనేని రాజు, సోమని రాజం పాల్గున్నారు.