Kasipet News/Muthyampalli:-
Kasipet మండలంలోని ముత్యంపల్లి కస్తూర్బా
గాంధీ పాఠశాలలో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ను ఏర్పాటు చేసి పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించినట్లు పాఠశాల ప్రత్యేక అధికారి సరిత తెలిపారు. ఇటీవల ప్రజాప్రతినిధులు పాఠశాలను సందర్శించగా సమస్యలు వివరించడంతో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Source from:- Sakshi