Kasipet News/ Pallamguda:-
Kasipet మండలంలోని పల్లంగూడ
గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
సర్పంచ్ దుస్స విజయ మాట్లాడుతూ నాలుగు లక్షల డీ.ఎమ్.ఎఫ్.టీ నిధులతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.