Kasipet News/Malkepalli:-
Kasipet మండలం మల్కెపల్లి గ్రామంలో
బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సహకార సంఘం Dco సంజీవ రెడ్డి, ఏడిఏ సురేఖ, మల్కపేల్లి సర్పంచ్ లక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుర్గం పోశం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.