Mancherial District News:-
జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి
సంఘం ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి పొందేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు హరినాథ్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ఎఫ్.సీ.ఐ ఫంక్షన్ హాల్ లో ఉపాధి కల్పన కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలని తెలిపారు.
Source from:- Andhra Jyothy