Mancherial District News:-
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు
స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఖాజా నజీమ్ అలీ అప్సర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సంక్షేమ కమిషనర్ ఆదేశానుసారం ఆర్.టి.ఎఫ్, ఎంటిఎఫ్, ఈబిసి నిదులనుండి స్కాలర్షిప్ లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తు ఫారంతో పాటు మీ సేవ నుండి పొందిన కుల, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బోనఫైడ్, విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు బ్యాంకు పాసుబుక్ జిరాక్స్ లను జత చేసి ఈనెల 31లోగా సిసిసి నస్పూర్ లోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.
Source from:- sakshi