Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఉత్తమ క్రీడాకారునికి ప్రోత్సాహక బహుమతి

Sports News:-
మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ సింగరేణి
ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలిబాల్ పోటీలలో ఈరోజు ఉమ్మడి అదిలాబాద్ మరియు కరీంనగర్ జట్ల మధ్య పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలలో ఉమ్మడి అదిలాబాద్ జట్టు గెలుపొందింది. ఈ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రాజేష్ అనే క్రీడాకారునికి లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ, క్లబ్ చీఫ్ ఎడిటర్ సుధీర్ రావు, మందమర్రి సీఐ ఎడ్ల మహేష్, కాసిపేట ఎస్ఐ రాములు మరియు దేవపూర్ ఎస్ఐ దేవయ్య  చేతుల మీదుగా 1000 రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా అందించారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App