Kasipet News/Somagudem:-
కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామ
పంచాయతీకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి లో భాగంగా శుక్రవారం ట్రాక్టర్ మంజూరు చేయబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల గౌడ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App