Kasipet Mandal News:-
సూర్య గ్రహణం సందర్బంగా ఈరోజు కాసిపేట
మండలంలోని అన్ని దేవాలయాలను మూసివేశారు. ఉదయం 8:08 గంటలకు సూర్య గ్రహణం మొదలైంది. వాతావరణంలో మార్పు వచ్చి మేఘాలు కమ్ముకోవడంతో మనం సూర్య గ్రహణాన్ని వీక్షించలేకపోతున్నాం. ఉదయం 11:11 గంటలకు సూర్యగ్రహణం ముగియనుంది.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App