Kasipet News/Rottapalli:-
కాసిపేట మండలంలోని రొట్టెపల్లి
గ్రామపంచాయతీలో శనివారం పంచాయతీ సిబ్బంది అవెన్యూ మొక్కలకు సాంసరింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో రొట్టెపల్లి సర్పంచ్ పేంద్రం కవిత, హనుమంత్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App