Kasipet News/Rottepalli:-
కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామంలో
బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. గ్రామ సర్పంచ్ పేంద్రం కవిత - హనుమంత్ మాట్లాడుతూ చెత్తను రోడ్డుపై పడి వేయకుండా, గ్రామపంచాయతీ సిబ్బందికి అందించాలని తెలిపారు.
గ్రామపంచాయతీ అందించిన చెత్త బుట్టలను వినియోగించుకోవాలని అన్నారు. మన గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామస్తులను కోరారు.

![]() |
చెత్తను సేకరిస్తున్న పంచాయతీ సిబ్బంది |
-Dec 25