Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

హరితహారం నర్సరీ బోర్డు ఏర్పాటు

Kasipet Mandal News:-
Kasipet మండలం Rottapalli గ్రామ
పంచాయతీలో హరితహారం నర్సరీ బోర్డు పనులను ఆదివారం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంద్రం కవిత - హన్మంతు, టెక్నికల్ అసిస్టెంట్ మదుసార్, ఫీల్డ్ అసిస్టెంట్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App