Kasipet News/Rottapalli:- (Dec 13)
కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ శివారులో
పొలం చేసే ST రైతులకు KVK బెల్లంపల్లి లో ఈరోజు ఉచితంగా వడ్ల బస్తాను పంపిణీ చేయనున్నారు. అర్హత ఉన్న రైతులు ఈరోజు ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి లోని కె.వి.కె కేంద్రంలో ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ బుక్కు తీసుకొని వెళ్లండి. పూర్తి వివరాలకోసం +919652480642 నెంబర్కు సంప్రదించండి.