Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కల్వరి చర్చ్ సమీపంలో రోడ్డు ప్రమాదం

Kasipet Mandal News:-
 కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి
సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న కాసిపేట పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ ధరంపాల్ కి తీవ్ర గాయాలయ్యాయి. 
మరొక కారులో ఉన్న యువకులకు  స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీరిని 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిపేట ఎస్సై రాములు తెలిపారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App