Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజావాణి

Kasipet Mandal News:- (Dec 9)
కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి నాలుగు దరఖాస్తులు వస్తాయని ఎంపీడీవో గారు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవ రావు, ఎంపిడివో అలీం, తహసిల్దార్ భూమేశ్వర్, వ్యవసాయ అధికారిని వందన, తదితరులు పాల్గొన్నారు.

 పైన కనిపిస్తున్న వాట్సాప్ బటన్ క్లిక్ చేసి మీ గ్రామంలో జరిగిన సంఘటనలు మాకు తెలియజేయండి. 
 ఇంకా యాప్ అప్డేట్ చేసుకుని వారు ఉంటే ప్లే స్టోర్ కి వెళ్లి అప్డేట్ చేసుకోండి. కొత్త ఫీచర్లను ఆనందించండి. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App