Kasipet Mandal News:- (DEC 6)
కాసిపేట మండలంలో విద్యుత్ సరఫరాకు
అంతరాయం కలిగింది. మండలంలోని గుండ్లపాడు గ్రామం సమీపంలో మరమ్మతులు జరుగుతున్నాయని AE లక్ష్మణ్ తెలిపారు. అర్ధరాత్రి మూడున్నర గంటలకు గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వలన విద్యుత్ సరఫరా డిస్కులు విరిగిపోయాయని, రెండు, మూడు గంటల్లో మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూస్తామని తెలిపారు.
Playstore లోకి వెళ్లి App Update చేసుకోండి.... కొత్త ఫీచర్స్ ని పొందండి.