ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆధార్ మరియు
పాన్ కార్డు అనుసంధాన గడువును పలుసార్లు పొడిగించింది. తాజాగా జూన్ 30 చివరి తేదీగా ప్రకటించింది. ఈ గడువులోపు పాన్, ఆధార్ తో కనెక్ట్ చేయకపోతే ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయలేరు మరియు పాన్ కార్డు కూడా పని చేయదు. అలాగే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం రూ.10,000 జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చు.
లింక్ చేయబడి ఉందా లేదా చెక్ చేసుకోండి:-
మీ మొబైల్ లో income tax official website https://www.incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయాలి. అందులో లెఫ్ట్ సైడ్ quick links భాగంలో link aadhar క్లిక్ చేయాలి.
పైన కనిపిస్తున్న Click Here link పై క్లిక్ చేయండి.
అందులో మీ పాన్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి View Link Aadhaar Status బటన్ పై క్లిక్ చేయండి. అంతకు ముందే పాన్, ఆధార్ అనుసంధానించబడి ఉంటే అక్కడ చూపుతుంది. లేదంటే Not Found అని చూపుతోంది. అలా Not Found అని చూపిస్తే మీ పాన్, ఆధార్ తో లింకు చేయవలసి ఉంటుంది.
లింక్ చేసుకునే విధానం:-
Income tax official website ఓపెన్ చేసి Link Aadhaar పై క్లిక్ చేయాలి. అక్కడ పాన్, ఆధార్ నెంబర్, పేరు మరియు Image Captcha ఎంటర్ చేసి Link Aadhaar బటన్ పై క్లిక్ చేయాలి.

మీ రిక్వెస్ట్ UIDAI కి పంపబడింది అనిి వస్తుంది.