Kasipet Mandal News:-
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
పల్లె ప్రగతి కార్యక్రమం రెండో విడత జనవరి 2 నుండి ప్రారంభం కానుంది. మొదటి విడతలో పెండింగ్ లో ఉన్న పనులతో పాటు , డంపింగ్ యార్డులు, స్మశాన వాటికల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుద్ధ్య పనులు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను తొలగించడం మొదలగు పనులపై దృష్టి సారించనున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మూడు క్యాడర్ల నుండి ఉన్నత అధికారులను నియమించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ఈ రెండో విడత కార్యక్రమం జనవరి 11వ తేదీ వరకు కొనసాగనుంది.