Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులు జాగ్రత్త ....

Online Payments:-(March 6)
ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వాడేవారు ఇది
గమనించండి. రెండు రోజుల నుండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లు కావడం లేదు. ట్రాన్సాక్షన్ పెండింగ్, ట్రాన్సాక్షన్ క్యాన్సల్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ పెండింగ్ లో ఉండి అమౌంట్ కట్ అవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలనుకునేవారు ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యాక చేయండి.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App