kagaznagar Education:-
కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ
విద్యాలయంలో తొమ్మిదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకుంటున్నామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. దరఖాస్తు గడువు ఈనెల 10వ తేదీ వరకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వం ఆమోదం పొందిన పాఠశాలలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. త్వరలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.