Kasipet Mandal News:-
వచ్చే ఏడాది మార్చి నాటికి ఇంటింటికి మిషన్
భగీరథ పంపు నీరు అందించడం జరుగుతుందని, ఆ దిశగా అధికారులు పెండింగ్ పనులు పూర్తిచేసి విజయవంతం చేయాలని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ మనోహర్ బాబు సూచించారు. సోమవారం kasipet మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డిఈ సయ్యద్ అజార్, ఏఈ వినయ్, సిబ్బంది తదితరులున్నారు.