Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ఎంపీడీఓ
కార్యాలయంలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ఎంపీడీవో ఆలీం పేర్కొన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరు ఈ సమావేశంలో తప్పక పాల్గొనాలని ఆయన సూచించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయననున్నట్లు తెలిపారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App