Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

Kasipet Mandal News:-
ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన వెంటనే
స్పందించి, తక్షణమే పరిష్కరించాలని మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కాసిపేట మండలంలోని దేవాపూర్, కాసిపేట పోలీస్ స్టేషన్లలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లలో ని రికార్డులు తనిఖీ చేసి,  రిసెప్షన్ కౌంటర్, బ్లుకోల్ట్స్ పనితీరును పరిశీలించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసిపి రెహ్మాన్, దేవపూర్, కాసిపేట ఎస్ఐలు దేవయ్య, రాములు తదితరులు.

Source from:- Sakshi 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App