Kasipet News/Mamidiguda:-
Kasipet మండలం మామిడిగూడ
గ్రామపంచాయితీలో సర్పంచ్ సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో గురువారం అవెన్యూ మొక్కలకు నీరు పోశారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ హరితహారం మొక్కలను కాపాడడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్, గ్రామ ప్రజలు చందు, రాములు నారాయణ, మరియు గ్రామపంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.