ఇకపై ఆధార్ కార్డు మనతో పాటు క్యారీ
చేయాల్సిన అవసరం లేదు. యూఐడిఏఐ MAadhar App ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ app ద్వారా ఆధార్ కార్డు మన దగ్గర లేకున్నా ఆధార్ సేవలను పొందవచ్చు. ఆధార్ డౌన్లోడ్, మొబైల్ నెంబర్ వెరిఫై, ఈమెయిల్ ఐడి వెరిఫై, కొత్త ఆధార్ రిక్వెస్ట్ (పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుంది), అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చును. అంతేకాకుండా మన దగ్గర్లో ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. Android, IOS యూజర్స్ playstore లేదా Apple App Store నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.