Kasipet Mandal News:-
Kasipet మండలంలో మంగళవారం బెల్లంపల్లి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సోమగూడెంలో (k) 12 లక్షల విలువగల జడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంపౌండ్ వాల్ మరియు 12 లక్షల విలువగల సిసి రోడ్లు పనులను ప్రారంభించారు. లంబాడి తండ (కే ) లో 12 లక్షల విలువగల హెల్త్ సెంటర్ ప్రారంభించారు. సండ్రల్ పహాడ్ లో 12 లక్షల విలువగల సిసిరోడ్డు ప్రారంభించారు. కాసిపేట జడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంపౌండ్ వాల్ 8.5 లక్షలతో ప్రారంభించారు. అలాగే ధర్మారావుపేటలో 45 లక్షలతో నాలుగు గదుల స్కూల్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, మాజీ జెడ్పిటిసి రైతు సత్తయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

![]() |
కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు |