Kasipet News/Devapur:-
Kasipet మండలంలో డిసెంబర్ 24
మంగళవారం రోజున ముద్ర డెంటల్ కేర్ మంచిర్యాల వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ Devapur గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఉచిత దంత పరీక్షల శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజలందరూ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.