Kasipet Mandal News:-
Kasipet మండలంలోని పెద్ద ధర్మారం అటవీ
ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు బెల్లంపల్లి రేంజర్ సయ్యద్ ముజారుద్దిన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇసుక తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో బుధవారం రాత్రి తనిఖీ చేశామని అన్నారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.