Kasipet Mandal News:-
తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర
స్థాయి కమిటీలో కాసిపేట మండలంలో పనిచేస్తున్న ఇద్దరూ ఉపాధ్యాయులకు చోటు లభించింది. TWPS రేగులగూడ ఉపాధ్యాయులు మద్ది లక్ష్మణ్ గారు స్టేట్ సెక్రటరిగా మరియు AHS రేగులగూడ ఉపాధ్యాయులు మాడే మంతయ్య గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా సెలెక్ట్ అయ్యారు.

![]() |
State secretary madhi laxman |
![]() |
State executive member made Manthaiah |