Kasipet News/Sonapur:-
అటవీ ప్రాంతంలో మూగ జీవులను వేటాడితే కఠిన
చర్యలు తీసుకుంటామని బీట్ అధికారి బండారి రజిని అన్నారు. Kasipet మండలం సోనాపూర్ గ్రామంలో గ్రామస్తులకు అటవీ రక్షణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు అడవుల సంరక్షణకు తోడ్పడాలని కోరారు. అక్రమంగా ఎవరైనా కలప తరలిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సర్పంచ్ సుశీల, అధికారులు వైష్ణవి, మహేష్, గ్రామస్తులు తిరుపతి, దేవు తదితరులు పాల్గొన్నారు.
Source From:- Eenadu