Kasipet News/Somagudem:-
సోమగూడెంలో నిర్వహిస్తున్న స్మశాన వాటిక
పనులను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు.
నివాస స్థలాలకు సమీపంలో స్మశాన వాటిక వద్దని, కొంచెం దూరంగా ఏర్పాటు చేయాలని వాదనకు దిగారు. Kasipet ఎస్ఐ రాములు స్థానికులకు నచ్చచెప్పిన వినలేదు. సబ్ కలెక్టర్ కు గ్రామస్తులు వినతిపత్రం అందజేసి ఇండ్ల స్థలాలకు దూరంగా నిర్మించాలని కోరారు.