Kasipet Mandal News:-
Kasipet మండలంలో మంగళవారం అవినీతి
వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. భారత దేశ పౌరునిగా అవినీతిని ప్రోత్సహించనని, అవినీతికి పాల్పడనని, అవినీతిని నిర్మూలించడంలో, భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపు దిద్దడంలో నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Source from:- Sakshi