Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ధర్మరావుపేట,
మల్కెపల్లి, ముత్యంపల్లిలో రేషన్ దుకాణాలను డి.సీ.ఎస్.వో వెంకటేశ్వర్లు తనిఖీ చేసారు. బియ్యం నిల్వలు, తూకం, రిజిస్టర్ లు తదితర అంశాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బియ్యం పంపిణి వివరాలు తెలుసుకున్నారు. అన్ని వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేసుకొని లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా సరుకులను పంపిణి చేయాలనీ రేషన్ డీలర్లకు సూచించారు. ఆయన వెంట డిసీఎస్ మేనేజర్ గోపాల్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ విజయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Source from:- Sakshi