Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేల రాలిన భారీ వృక్షం, ట్రాఫిక్కు అంతరాయం...

Kasipet News/Komatichenu:-
కాసిపేట మండలం కోమటిచేను గ్రామంలో భారీ
వృక్షం రోడ్డుపై పడడం వల్ల దాదాపు గంట సమయం వరకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
 గ్రామంలోని యువకులు మరియు ప్రయాణికులు శ్రమదానం చేసి రోడ్డుపై పడ్డ వృక్షాన్ని తొలగించారు. పైపులైను లీకేజి వల్ల నీళ్లు నిలిచి చెట్టు వేర్లు వోదులయ్యి కింద పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమీపంలోని మరో చెట్టు కూడా ఎప్పుడు పడుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. 



 మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160.
లేదా పైన కనిపిస్తున్న వాట్స్అప్ బటన్ క్లిక్ చేయండి.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App