Kasipet Mandal News:- (Dec 2)
తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే ఛలో ఢిల్లీ
కార్యక్రమానికి వెళ్లడానికి kasipet మండలంలోని పర్ధాన్ సేవా సంఘం నాయకులు ఆదివారం విరాళాలు అందజేశారు. మండలంలోని చింతగూడలో పలువురు పర్ధాన్ నాయకులు 4వేల రూపాయలు అందించినట్లు నాయకులు శ్రీనివాస్ తెలిపారు. నాయకులు కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- Eenadu