Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జర భద్రం

Kasipet Mandal News/Awareness:-
కాసిపేట మండలంలోని వాట్సాప్ గ్రూప్లలో ఒక
సందేశం చెక్కర్లు కొడుతుంది. గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త... స్క్రాచ్ కార్డును రూ 500 నుండి 5000 వరకు పొందండి అని...
ఇలాంటి ఆఫర్లను గూగుల్ పే అందిస్తే గూగుల్ పే తన మొబైల్ యాప్ లో ఆఫర్స్ అనే విభాగంలో యూజర్స్ కి చూపిస్తుంది.
కొందరు సైబర్ నేరగాళ్లు  ఫ్రీ రీఛార్జ్, నరేంద్ర మోడీ గివ్స్ 500రూపీస్ అని ప్రజలకు ప్రజలను నమ్మించి ప్రజల బ్యాంకు డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు  సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. వాట్సాప్ లో వచ్చే సందేశం నిజమా! కాదా! అని తెలుసుకొని, నిజం అని నిర్ధారణ అయిన తర్వాతే ఇతర గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App