Kasipet News/Muthyampalli:-
అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన
కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన రేగుంట మల్లేష్ మెకానిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇటీవలే స్థానికులతో గొడవలు కావడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన సోమవారం రాత్రి అదే గ్రామంలోని దుబ్బగూడెం వెళ్లే రహదారి పక్కన చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందాడు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.