Kasipet Mandal News:-
మండలంలో కాసిపేట ఉపసర్పంచ్ పిట్టల
సుమన్, ముత్యంపల్లి ఉపసర్పంచ్ తిరుపతి గారు మంగళవారం విక్రమ్ రావు గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాసిపేట గ్రామంలోని గొల్లపల్లి వెంకయ్య చారి, లక్ష్మి వృద్ధ దంపతులకు ఇంటి నిర్మాణం కొరకు 6000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి వారు పంపిన రెండు దుప్పట్లు, చీరలను వీరికి అందించారు. ఆ తర్వాత ముత్యంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుండ్లపహాడ్ గ్రామంలో కీర్తిశేషులు నిచ్చకోళ్ల మల్లయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నిచ్చకోళ్ల భీమయ్య, పీటర్ 30 దుప్పట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, కాసిపేట సర్పంచ్ ఆడే బాదు, ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కాసిపేట ఉపసర్పంచ్ పిట్టల సుమన్, తెరాస నాయకులు మోటూరి వేణు, లంక లక్ష్మణ్, సోనే రావు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Dec 24