Kasipet News/Muthyampalli:-
Kasipet మండలంలోని ముత్యంపల్లి బస్టాండ్
వద్ద తాగుబోతు వీరంగం సృష్టిస్తున్నాడు. మతిస్థిమితం లేని ఈ వ్యక్తి వచ్చి పోయే వాహనాలను ఆపుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాడు. మహిళలను, ప్రజలను చెడు మాటలతో దూషిస్తున్నారు. రాత్రి తాగి వచ్చి తరచూ వాహనదారులకు, చుట్టు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. అంభిరావ్ అనే ఈ వ్యక్తి ముత్యంపల్లి గ్రామపంచాయతీ పరిదిలోని గుండ్లపహాడ్ కి చెందినవాడు.
పైన కనిపిస్తున్న వాట్సాప్ బటన్ క్లిక్ చేసి మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి.
యాప్ అప్డేట్ చేసుకుని వారు ప్లే స్టోర్ కి వెళ్లి అప్డేట్ చేసుకోండి.
Kasipet మండలంలోని ముత్యంపల్లి బస్టాండ్
వద్ద తాగుబోతు వీరంగం సృష్టిస్తున్నాడు. మతిస్థిమితం లేని ఈ వ్యక్తి వచ్చి పోయే వాహనాలను ఆపుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాడు. మహిళలను, ప్రజలను చెడు మాటలతో దూషిస్తున్నారు. రాత్రి తాగి వచ్చి తరచూ వాహనదారులకు, చుట్టు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. అంభిరావ్ అనే ఈ వ్యక్తి ముత్యంపల్లి గ్రామపంచాయతీ పరిదిలోని గుండ్లపహాడ్ కి చెందినవాడు.
![]() |
వాహనాలను ఆపుతున్న చిత్రం |
![]() |
నిలిచిన ట్రాఫిక్ |