Kasipet News:-
సిద్దిపేట జిల్లా లచ్చపెట్ తెలంగాణ మోడల్
స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో U/19 హై జంప్ విభాగంలో తెలంగాణ మోడల్ స్కూల్ కాసిపేట విద్యార్థి మోటూరి పాల్ రాష్ట్ర స్థాయి పథకం సాధించాడు. మోటూరి పాల్ కాసిపేట మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పథకం సాధించిన విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య గారు, పీ.టి శ్రీనివాస్ సర్ మరియు స్టాఫ్ అభినందించారు....