Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మీ సేవ కేంద్రాల తనిఖీ

Kasipet Mandal News:-
Kasipet మండలంలోని మీ సేవ కేంద్రాలలో
తాహసిల్దార్ భూమేశ్వర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. మీ సేవ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ధరల పట్టిక అందరికి కనపడేలా ఏర్పాటు చేయాలనీ నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మిరాజం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App