Kasipet Mandal News:-
వివాహిత మహిళపై యువకుడు
అత్యాచారయత్నం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం kasipet మండలంలోని ఓ గ్రామంలో గురువారం ఊరి చివర మేకలు మేపుతున్న మహిళపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో యువకుడు అక్కడినుండీ పారిపోయాడు. మహిళ ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Source from:- eenadu