Kasipet Mandal News:-
మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీలో రక్ష
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కాసిపేట సర్పంచ్ ధరావత్ దేవి గారు ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు క్యాంపు కొనసాగుతుందని, మండలంలోని ప్రజలు వినియోగించుకోవాలని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి, సర్పంచ్ ధరావత్ దేవి, ఉప సర్పంచ్ పిట్టల సుమన్, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

- Dec 24