Kasipet News/Dharmaravpet:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట
జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో చైర్మన్ గా మద్దెల కుమార్, వైస్ చైర్మన్ గా బరిగెల రేణుక ఎన్నికయ్యారు. స్కూల్ హెచ్ఎం దామోదర్ గారు గెలుపొందిన అభ్యర్థులను ప్రమాణ స్వీకారం చేయించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160.