Kasipet Mandal News:-
శీతాకాలంలో కందిలో మచ్చల తెగులు వ్యాప్తి
చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఏవో వందన తెలిపారు. నివారణ కోసం నోవాల్యూరాన్ 0.75 మిల్లీ లీటర్లు, డైక్లోరోపాస్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని ఆమె రైతులకు సూచించారు. సందేహాలుంటే వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి సూచనలు ఇస్తామని ఆమె పేర్కొన్నారు.