Kasipet News/Singareni:-
మందమర్రి ఏరియాలోని kasipet 2 గనిపై
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించిన కార్మికులకు మేనేజర్ రవీందర్ సోమవారం బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ భూగర్భ గనిలో పనిచేసే కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. యాజమాన్యం కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రతి ఒక్క కార్మికుడు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్మికుల సంక్షేమ అధికారి ప్రసాద్, పల్లె మల్లయ్య, భైరవేణి సిద్దయ్య తదితరులు ఉన్నారు.
Source from:- eenadu