Kasipet Mandal News:-
Kasipet మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం
లబ్ధిదారులకు సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి చేతుల మీదుగా చెక్కులను అందజేయడం జరిగింది. మండలంలో మొత్తం 18 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, ఎంపీటీసీ కొండ బత్తుల రామ్ చందర్, ఎంపీడీవో అలీం, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.