Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ

Kasipet News:-
Kasipet మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాలలో సోమవారం డిఐఈవో ఇంద్రాణి గారు ఆకస్మిక తనిఖీ చేశారు. 
టిఆర్ఎస్ నాయకుల సహకారంతో ఏర్పాటుచేసిన మధ్యాహ్నం భోజనాన్ని ఆమె పరిశీలించారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందుకు నాయకులను ఆమె ప్రశంసించారు. పదవ తరగతి తుది పరీక్షలకు ఎక్కువ సమయం లేదని, 100% ఉత్తీర్ణత సాధించాలని ప్రిన్సిపాల్ రవీందర్ గారికి మరియు ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పల్లె మల్లయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App