Mancherial News:-
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శక్తి ఐటిఐ
కళాశాలలో డిసెంబర్ 3న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బోసు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30కి జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. హైదరాబాద్లోని రెడ్డీస్ ల్యాబ్, హెచ్ బి ఎల్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఐటిఐ ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ ట్రేడ్ లలో ఉత్తీర్ణులైన లేదా తుదిపరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు గాని హాజరుకావచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా ఫారంతో పాటు అన్ని విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ లతో కళాశాలలో హాజరుకావాలని ఆయన కోరారు.