Mancherial District News:- (Dec 18)
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన
కార్యాలయం, జిల్లా ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల ఐటిఐ ఆవరణలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారి కౌశిక్ వెంకటరమణ తెలిపారు.
ఈ జాబ్ మేళాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10వ తరగతి, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, జిఎన్ఎమ్, ఏఎన్ఎం విద్యార్హత కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హత సర్టిఫికేట్లు, పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని తెలిపారు.